కరోనా : గ్రామస్తుల కఠిన నిర్ణయం
సాక్షి, భువనేశ్వర్ : కరోనా వైరస్ మహమ్మారి భయంతో గ్రామస్తులు తీసుకున్న కఠిన నిర్ణయం కారణంగా ఓ వలస కార్మికుడు కన్న తండ్రిని కడసారి చూసుకోలేకపోయాడు. కొరాపుట్ జిల్లా పొట్టంగి సమితిలో జరిగిన ఈ సంఘటన పలువురిని ఆవేదనకు గురిచేసింది. వివరాల్లోకి వెళితే.. పొట్టంగి సమితిలోని సిందేయ్ గ్రామం నుంచి పలువురు…